Saturday, 20 January 2018

మనోహరా



                                     
                                           

మనోహరా నా హృదయమునే మధువనిగా
మలిచినానంట రతీవర తేనెలనే
తుమ్మెదవై తాగిపొమ్మంట         \\2\\


నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల


జడి వానై ప్రియ 
నన్నే  చేరుకోమ్మ
శ్రుతి మించుతోంది దాహం
ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కసి
ననుజయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా
చిగురాకు తొడిగే బంధం
ప్రతి ఉదయం నిను చూసి
చెలరేగిపోవాలీదేహం....


మనోహర నా హృదయమునే మధువనిగా
మలిచినానంట సుధాకర తేనెలనే
తుమ్మెదవై తాగిపొమ్మంట.....
ఓ ప్రేమ ప్రేమ

సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు
నువ్వు తుడుస్తావే అదో కావ్యం
దొంగ మల్లె ప్రియా ప్రియా సడే లేక
వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే మధు ఖాయం ....



నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని
      \\మనోహర\\

0 comments:

Post a Comment