LovE me aGaiN...
నిదరోని తూరుపు కోసం సురీడే మళ్ళి రాడా...
జతలేని తారలకోసం జాబిల్లే మళ్ళి రాదా..
అడుగేయని
తీరం కోసం అలలైన మళ్ళి రావా...
అడుగుతున
నిన్నే మళ్ళి....ప్రేమించేయవ...ఆఅ...ఆఅ....ఆఅ...
లవ్ మీ అగైన్...ఆ..ఆఅ.ఆ.
లవ్ మీ అగైన్...ఆ..ఆఅ.ఆ.
లవ్ మీ అగైన్...ఒయే...ఆ..ఆఅ.ఆ.
లవ్ మీ అగైన్...బేబీ...ఏ ...
కలలైన
కన్నీళైన కన్నులలో మళ్ళి రావా...
గుబులైన
సంబరమైన గుండెలలో మళ్ళి రాదా..
మళ్ళి
చూస్సేవు మళ్ళి నవ్వేవు ...
నిన్న
మొన్న చేసిందే మళ్ళి మళ్ళి
చేసేవు ....
చూపిన
కోపాన్నే మళ్ళి నాపై చూపేవు
...
మళ్ళి
నన్నే ప్రేమించ రాలేవ...??
ఆ..ఆఅ.ఆ.....లవ్
మీ అగైన్
లవ్ మీ అగైన్...ఆ..ఆఅ.ఆ
లవ్ మీ అగైన్...హోఒహ్..
మనసారా
బతిమాలానే....మన్నించవే నను తొలి సారి..
పొరపాటే
జరగదు లేవే ..., ప్రేమించవే రెండో సారి ...
మళ్ళి
వస్తాను, మళ్ళి చూస్తాను ..
మళ్ళి
నీకే పరిచయం అవుతాను ...
మళ్ళి
నా మనసు నీకు
అందిస్తాను ...
అలవాటు
గ నన్ను ప్రేమించవ......
ఆ..ఆఅ.ఆ… లవ్
మీ అగైన్… లవ్
మీ అగైన్…
ఆ..ఆఅ.ఆ…. లవ్
మీ అగైన్…. హోఒహ్..
ఆ..ఆఅ.ఆ ….లవ్
మీ అగైన్…. బేబీ..
లవ్ మీ అగైన్…. హోఒహ్..