నీకు నేను నాకు నువ్వు ఒకరికికొకరం నువ్వు నేను
చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను
నింగి నేల నీరు సాక్షిగా.... ఆ... ఆ...
కొండ కోన వాగు సాక్షిగా.... అ .....
నీకు నేను నాకు నువ్వు ఒకరికికొకరం నువ్వు నేను
లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను
ఆలయాన ధైవం సాక్షిగా... ఆ... ఆ... అ
గుండెలోన ప్రేమ సాక్షిగా.....
ప్రేమా ............. ...... హ ... హ ... అ
హ ... హ ... అ
0 comments:
Post a comment