నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బందం ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గానీ మన కున్న బలమే ప్రేమ ప్రేమ
నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
నీలో ఆశ రేపే స్వశ పేరే ప్రేమ కాదా
లో లో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికి ఒ వరం ప్రేమని ప్రేమలేని జీవితం లేదని
ఒకటై పలికేనట ఈ పంచబూతాలు.. "నువ్వే నాకు "
నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపె చిలిపిచినుకే ప్రేమ కాదా
లోపమంటు లేనిదే ప్రేమని ప్రేమ నీకు శాపంమేం కాదని
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు "నువ్వే నాకు "
0 comments:
Post a comment