నాగుండె లో నీవుండిపోవా నా కళ్ళ లో దాగుండిపోవా ...
చిరుగాలిలా వచ్చి గుడిగంటలేకొట్టి
మన ప్రేమనే చాటవా
నా హృదయం ప్రతివైపు వెతికింది నీకోసమేలె
నా నయనం ఎటువైపు చూస్తున్న నీరూపమేలే
నీ .. పాటలో పల్లవే కావాలి
నా.. యదలో కథ లే మది లో పాడాలి
నీకళ్ళలో నన్నుండిపోనీ నీగుండెలో రాగాన్ని కానీ
సిరి వెన్నెలై వచ్చి కను రెప్పలె తెరచి
మన ప్రేమనే చూపని
ఏ నిమిషం మొదలైనదొ గా ని మన ప్రేమ గాద
ప్రతి నిమిషం సరికొత్త గా వుంది ఇ తీపి బాధ
యీ .. దూరమే దూరమై పోవాలి
నీ జతలో బ్రతుకే నది ల సాగాలి
నీకళ్ళలో నన్నుండిపోనీ నీగుండెలో రాగాన్ని కానీ
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
0 comments:
Post a comment