Thursday, 11 July 2013

శ్రీరస్తు శుభమస్తు




                                             

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం 
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం 
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
 
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా 
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా //2//
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా 
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా 
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం 

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం 
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
అడుగడుగునా తొలి పలుకులు గుర్తు చేసుకో 
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో //2//
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకొని 
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకొని 
మసకేయని పున్నమిలా మనికి నింపుకో 

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం 
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
 శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు....

0 comments:

Post a Comment