Wednesday, 5 June 2013

చారుమతీ I Love you

చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
రూపవతీ I Love you
నేను నీకే ఏకలవ్యు
a e i o u I Love you
Love you
Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you

యెదనే నీవు నిదరే లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లే
కునుకే రాని ఉలుకై తీపి కలవై నావు ఎద నీడల్లే
అడిగా నిన్నూ వరమిస్తావా
విడిగా నన్నూ వదిలేస్తావా
Yes or No aa Yes or No aa
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you

ఫ్లవరై వచ్చి కలరే ఇచ్చి వికసిన్..చావు తొలి ఊహల్లో
చెలిమై వచ్చి చేలిగా నచ్చి వుసిగొల్..పావు నది ఝాముల్లో
క్షణమే నేనూ యుగ మౌతావా
సఖివై నాకూ సగ మౌతావా
Yes or No aa Yes or No aa

చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
రూపవతీ I Love you
నేను నీకే ఏకలవ్యు
a e i o u I Love you
Love you
Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you
చారుమతీ I Love you
చంద్ర ముఖీ I Love you

0 comments:

Post a Comment