Sunday, 9 June 2013

జాణవులే





                                             

నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో
గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో


జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

మోమటుదాచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల
చెలి పై యెదలో తుంగ అలా పొంగే ఈవేళ
మరియాదకు విరిపనుపు సవరించవేమిరా

జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో ll4linesll

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నారతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో ll4linesll

జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో.....

0 comments:

Post a Comment