Wednesday, 5 June 2013

మల్లీశ్వరివే

Watch on watch on Watch On
Watch this dup dup dup style
I'am gonna dip dip dip it
in to your Smile
Hold me baby just hold my hand
forever and ever
Every time I Wanna see you my girl

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవో.. హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే..హో

నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో
వేవేల తారకలే జలకమాడుతున్నవో
నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో కెంజాయి సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందె సోయగమా

Baby don't you ever leave

I'm your don raja
Come on any time U're my dilruba
I can never stop this feeling
I'm U're don raja
యాయి..యాయి..యాయి..యాయియా..
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే..హో

Baby run your body with this

freaky thin and I Won't let u go
and I Won't let u down
through the fire the limit
to the wall? Just to be with U I'm
gladly risk it all
ha, let me do it one more time
do it one more time
ha baby, come on and
lets get it into the party

కొల్లేటి సరస్సులో తుళ్ళేటి చేపలై
రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
నా కొంగ జపము చూసి ఉలికి పడుతూ ఉన్నవే
ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే
వదలదే హృదయం కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము తెలుపవే సౌందర్యమా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవో.. హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే..హో

0 comments:

Post a Comment