Wednesday, 5 June 2013

పెదవి దాటని

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా
అడగరానికి ఏమిటి ఉంది తెలుపవా సరిగా హో హో హో
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా లల లల లా
మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్ళొ ఇలా వచ్చేస్తే సరి హే హే
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా
ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కల
బాగుందిగాని నీ కోరిక కలైతే ఏలా హే హే హేయ్
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా
హే కోయిలా.. కోయిలా...హే కోయిలా.. కోయిలా...హే కోయిలా.. కోయిలా...హే కోయిలా.. కోయిలా...

0 comments:

Post a Comment