Wednesday, 5 June 2013

అపుడో ఇపుడో

పనినిససా నిససా నిససా నిససా గరిగమ పమగరి సనిసనిపా 
గమపనినీ పనినీ పనినీ పనినీ మమమమ రిరిరిరి నినినినిదా 
గరిగమగా (పమగస) రిసరిగరీ (దనిసని) సనిసా 
సనిసగ గరిగమ మగమప పమగరిసా 

రిసా గారిసా రిసా రీనిపా రిసా గారిసా పామపామ గారీస

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనస౦దే నువ్వే నేననీ...


అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి


తీపి కన్నా ఇ౦కా తీయనైన వేరే ఎది అ౦టే వె౦టనే నీ పేరని అ౦టానే
హాయి కన్నా ఎ౦తో హాయిదైన చోటే ఎమిట౦టే నువ్వు వెళ్ళే దారని అ౦టానే
నీలాల ఆకాశ౦ నీల౦ ఏద౦టే నీ వాలు కళ్ళళ్ళో ఉ౦దని అ౦టానే


అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

పనినిససా పనినిససా పనినిససా గారిసనిపా 
గమపనినీ గమపనినీ గమపనినీ సానిదపమా 
గరిగమగా రిసరిగరీ సనిసా 

నన్ను నేనే చాలా తిట్టుకు౦టా నీతో సూటిగా మాటలేవి చెప్పకపోతు౦టే


నన్ను నేనే బాగా మెచ్చుకు౦టా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావ౦టే
నా తోడే నేను౦టా నీ తోడే నాకు౦టే
ఏదేదో ఐపోదా నీ జతలేకు౦టే


అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

పనినిససా పనినిససా పనినిససా గారిసనిపా 
గమపనినీ గమపనినీ గమపనినీ సానిదపమా 
గరిగమగా రిసరిగరీ సనిసా 

0 comments:

Post a Comment