Thursday, 27 June 2013

అదే నీవూ

                                             
ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా

కొండాకోన గుండెల్లో ఎండావానలైనామూ
కొండాకోన గుండెల్లో ఎండావానలైనామూ
గువ్వా గువ్వా కౌగిళ్ళో గూడు చేసుకున్నాము
అదే స్నేహమూ..ఆ..ఆ..ఆ..ఆ
అదే మోహమూ..ఆ..ఆ..ఆ..ఆ
అదే స్నేహమూ..ఆ..ఆ..ఆ..ఆ
అదే మోహమూ..ఆ..ఆ..ఆ..ఆ
ఆదీ అంతం ఏదీలేని గానమూ
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవ్దామన్నావు
అదే బాసగా..ఆ..ఆ..ఆ..ఆ
అదే ఆశగా..ఆ..ఆ..ఆ..ఆ
అదే బాసగా..ఆ..ఆ..ఆ..ఆ
అదే ఆశగా..ఆ..ఆ..ఆ..ఆ
ఎన్నినాళ్ళీ నిన్న పాటె పాడనూ

అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవూ అదే నేనూ అదే గీతం పాడనా

0 comments:

Post a Comment