Monday, 17 June 2013

ఎదలో లయ
                                               

ఎదలో లయ...ఎగసే లయ
ససమ నినిరి గగగ మమమ ససస ససస ససస
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే
శుకమా స్వరమా పికమా పదమా సుఖమా

దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం
శోదనే నా జీవనం సాధనేలే జీవితం
వెతలే శ్రుతులై కలిసే ఆలాపన
వెతికి వెతికి బతుకే అన్వేషణ
నాలో నేడే విరుల వాన


ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే
శుకమా స్వరమా పికమా పదమా సుఖమా

కోకిల గీతం తుమ్మెద నాదం(2)
జలజల పారే సెల గానం
ఘుమఘుమలాడే సుమ రాగం
అరెరే ............
కొండ కోన ఎండ వాన
ఏకమైన ప్రేమ గీతం
అవునా మైనా నీవే నేనా
సుఖ పికముల కల రవముల
స్వరలహరులలో0 comments:

Post a Comment