Sunday, 5 May 2013

Athadu-నీతో చెప్పనా                                             
   

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా..
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసినా...నయగారం చూపినా...
కనికారమే కలుగుతుంది కష్ఠపడకే కాంచనా...
నేనే నేనుగా....లేనే లేనుగా....
నా కన్నులా...నీదే వెన్నెలా...ఓఓఇంకొంచెం అనుకున్నా ఇకచాల్లే అన్నానా...
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా..
పనిమాలా పైపైనా పడతానే పసికూనా..
ముద్దు మీరుతున్న పంతం
హద్దులోన ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికీ
మొగలి మొనలు తగిలేనా..
లేత సోయగానికి కూత దేనికి..

ఒదిగున్నా ఒరలోన కదిలించకే కుర్రదానా...
కత్తి సాముతో ప్రమాదం పట్టు జారెనా...
పెదవోపని పదునైనా.. పరవాలేదనుకోనా..
కొత్త ప్రేమలో వినోదం...నీకు నేను నేర్పనా...
సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బరువు పరువేనా...
రాజకుమారుడంటి నీ రాజసానికి

0 comments:

Post a Comment