Wednesday, 27 February 2013

YETO VELLIPOYNDI MANASU








ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా

హే హే.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దన్నా... ఎంతొద్దన్నా
అంతంత నీ... సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా
నేనెపుడై రారమ్మంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను
పోపోమన్నా.. పోపోమన్నా

పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా..
సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా
సల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా..
మధ్యాహ్నంలో దాహాన్నై
మధ్య మధ్య మోహాన్నై వెంటుండి వెంటాడుతా...
రోజూ రోజూ ఇంతే రోజైనా ఇంతే
నీడై జాడై తోడై నీతో వస్తానంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా
నేనెపుడై రారమ్మంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను
పోపోమన్నా.. పోపోమన్నా

అద్దంలోన నేనే కనిపిస్తా
అందాల చిందుల్లోన మువ్వై వినిపిస్తా..
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా
ఆకాశం హద్డుల్లో నువ్వున్నా అడ్డొస్తా..
మబ్బుల్లొ మాటేసి
వెన్నెల్లొ వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా...
జన్మైనా ఇంతే పైలోకానా ఇంతే
ఆది అంతం అన్నీ నేనే ఔతా అంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా
నేనెపుడై రారమ్మంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దన్నా... ఎంతొద్దన్నా
అంతంత నీ... సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా
నేనెపుడై రారమ్మంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా

0 comments:

Post a Comment