Ninne Pelladatha
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ... ఆచూకి తీసి కబురియ్యలేవా...
ఏమయ్యిందో...
ఏమయ్యిందో...
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్ళిందొ అది నీకు తెలుసు
ఓ చల్లగాలీ... ఆచూకి తీసి కబురియ్యలేవా...
ఏమయ్యిందో... ఏమయ్యిందో... ఏమయ్యిందో...
ఏ స్నేహమో... కావాలనీ... ఇన్నాళ్ళుగా తెలియలేదూ...
ఇచ్చేందుకే... మనసుందనీ... నాకెవ్వరూ చెప్పలేదూ...
చెలిమి చిరునామా... తెలుసుకోగానే... రెక్కలొచ్చాయో... ఏమిటో...
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ... ఆచూకి తీసి కబురియ్యలేవా...
ఏమయ్యిందో... ఏమయ్యిందో... ఏమయ్యిందో...
కలలన్నవే... కొలువుండనీ... కనులుండి ఏం లాభమందీ...
ఏ కదలికా... కనిపించనీ... శిలలాంటి బ్రతుకెందుకందీ...
తోడు ఒకరుంటే... జీవితం ఎంతో... వేడుకౌతుందీ... అంటూ...
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ... ఆచూకి తీసి కబురియ్యలేవా...
ఏమయ్యిందో... ఆహా హాహ హాహాహ మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ... ఆచూకి తీసి కబురియ్యలేవా...
ఏమయ్యిందో... ఏమయ్యిందో... ఆహ హాహా... ఆహ హాహా.....
0 comments:
Post a comment