Wednesday, 27 February 2013

NEE KOSAM

NEE KOSAM



                                            

నీకోసం నీకోసం నీకోసం ( లా) నీకోసం
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో

నీకోసం నీకోసం
.. లోకమిలా ఏదో.. కలలా నా..కంతా
కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం (లా లా) నీకోసం

నాలో ఇది రోజూ లేనిది
ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే.. నాకని పుట్టుంటావని
ఒంటిగా.. నీ జంటకే ఉన్నాను నే..నిన్నాళ్ళుగా
నీకోసం నీకోసం నీకోసం (లా లా) నీకోసం

నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది
వీణే పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే.. నవ్వది మోనాలీసది
నిజం ఇక కాదనే మాటను నేనమ్మను
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీకోసం
.. లోకమిలా ఏదో.. కలలా నా..కంతా
కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం (లా లా) నీకోసం

0 comments:

Post a Comment