Wednesday, 27 February 2013

MAHARSHI

MAHARSHI



                                         

ఆ.. ఆ.. ఆ.. ఆ.. తననాననా...నా తననాననా...నా
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం భానోదయా..న చంద్రోదయా..లు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

హ హా.... ఆ.. అ ........
వేణువా వీణియా ఏమిటీ రాగము వేణువా వీణియా ఏమిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నా...లో రాగోల సాలు ఈ వేళ నా...లో రాగోల సాలు
కాదు మనసా... ఆ.... ప్రేమ మహిమా... నాదు హృదయం
భానోదయా..న చంద్రోదయా..లు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

హా... తారరత్తార రత్తార తారరత్తార రత్తార ఆ...
రంగులే రంగులు అంబరాలంతట రంగులే రంగులు అంబరాలంతట
స్వరం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమే...ది నాలోన లేదు ఆ వేగమే...ది నాలోన లేదు
ప్రేమమయమూ... ఆ.... ప్రేమమయమూ.... నాదు హృదయం
భానోదయా..న చంద్రోదయా..లు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం భానోదయా..న చంద్రోదయా..లు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

0 comments:

Post a Comment