Wednesday, 27 February 2013

KOTHA BANGARU LOKAM-నేనని నీవనీ

KOTHA BANGARU LOKAM-నేనని నీవనీ


                                            

నేనని నీవనీ... వేరుగా... లేమనీ... చెప్పినా వినరా ఒకరైనా....
నేను నీ నీడనీ... నువ్వు నా... నిజమనీ... ఒప్పుకోగలరా ఎపుడైనా....

రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే....
అడ్డుకోగలరా వేగం కొత్తబంగారులోకం పిలిస్తే....

మొదటిసారి మదిని చేరి నిదర లేపిన ఉదయమా...
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా...
మరీ కొత్తగా... మరో పుట్టుకా...
అనేటట్టుగా... ఇది నీ... మా..యే..నా....
నేనని నీవనీ... వేరుగా... లేమనీ... చెప్పినా వినరా ఒకరైనా....
నేను నీ నీడనీ... నువ్వు నా... నిజమనీ... ఒప్పుకోగలరా ఎపుడైనా....
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే....
అడ్డుకోగలరా వేగం కొత్తబంగారులోకం పిలిస్తే....

పదము నాది పరుగు నీది రధమువైరా ప్రియతమా...
తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా...
నువ్వే దారిగా... నేనే చేరగా...
ఎటూ చూడకా... వెనువెం..టే.. రా..నా.....
నేనని నీవనీ... వేరుగా... లేమనీ... చెప్పినా వినరా ఒకరైనా....
నేను నీ నీడనీ... నువ్వు నా... నిజమనీ... ఒప్పుకోగలరా ఎపుడైనా....
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే....
అడ్డుకోగలరా వేగం కొత్తబంగారులోకం పిలిస్తే....

0 comments:

Post a Comment