Wednesday, 27 February 2013

IDDARU

IDDARU
                                            
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహినీ చూపులోన మాండురాగమేలా
మదన మోహినీ చూపులోన మాండురాగమేలా
పడుచు వాడినీ కన్న వీక్షణ పంచదార కాదా
అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
చందనం కలిసినా ఊపిరిలో కరిగేనే కల కట్టినిల్లే
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్ర వేళ పురేవిడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ పురేవిడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జతచేరే
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

0 comments:

Post a Comment