Wednesday, 27 February 2013

GULABI

GULABI

                                            

వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలమూ.... గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానమూ.... నీ మీదనే ధ్యానము
వైపు చూస్తున్నా నీ రూపె తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు
అనుకుంటు ఉంటాను మ్మ్..హూ...............

0 comments:

Post a Comment