Wednesday, 27 February 2013

ELA CHEPPANU

ELA CHEPPANU

క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

తరగని దూరములో.... .... తెలియని దారులలో.... ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

ఎన్ని వేల నిమిషాలో... లెక్కపెట్టుకుంటోంది
ఎంతసేపు గడపాలో... చెప్పవేమి అంటోంది
నిన్ననేగ వెళ్ళమన్న సంగతీ... గుర్తే లేని గుండె ఇదీ...
... మళ్ళీ నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది
క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

రెప్పవేయనంటోందీ... ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే... కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే... మళ్ళీ మళ్ళీ తలచుకునీ...
... ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది
క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో.... .... తెలియని దారులలో.... ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

0 comments:

Post a Comment