Wednesday, 27 February 2013

EEGA-నేనే నాని నే

EEGA

నేనే నాని నే నేనే నాని నే
పోనే పోనీ నే నీడై ఉన్నానే

అరె అరె అరె అరే .... అరె అరె అరె అరే ....
కళ్ళకు వత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నానే
అరె అరె అరె అరే .... అరె అరె అరె అరే ....
కనబడినా ఓకే కనుమరుగౌతున్నా ఓకే
కనబడినా ఓకే కనుమరుగౌతున్నా ఓకే
అరె అరె అరె అరే .... అరె అరె అరె అరే ....

మాటల్లొ ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా ఒలికించవా
కోపం ఐనా కోరు కున్నా అన్నీ నాకు నువ్వేనే
కనబడినా ఓకే కనుమరుగౌతున్నా ఓకే
కనబడినా ఓకే కనుమరుగౌతున్నా ఓకే
అరె అరె అరె అరే .... అరె అరె అరె అరే ....

నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవ్వనీ
బిందు అంటే గుండె ఆగి దిక్కు లన్ని చూడనా
కనబడినా ఓకే కనుమరుగౌతున్నా ఓకే
కనబడినా ఓకే కనుమరుగౌతున్నా ఓకే
అరె అరె అరె అరే .... అరె అరె అరె అరే ....

0 comments:

Post a Comment