Wednesday, 27 February 2013

CHANDAMAMA

CHANDAMAMA

పచ్చిపాలా... యవ్వనాలా... గువ్వలాటా...
పంచుకుంటే... రాతిరంతా... జాతరంట

లా లా.... లా లా లా.. లా.... లా లా.... లా లా లా.. లా....
లా ల్లా... లా ల్లా... లా లా.... లా లా.... లా.....
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా...
వొళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా...
పట్టు చీరల్లొ చందమామా... ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మా...
కన్నె రూపాన కోనసీ... కోటి తారల్లొ ముద్దుగుమ్మ
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా...
వొళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా...

ఎదురే... నిలిచే.. అధర మధుర దరహాసం
ఎదురై... పిలిచే... చిలిపి పడుచు మధుమాసం
వెలిగే... అందం చెలికే... స్వంతం వసంతం
వరమై... దొరికే... అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారం....
పుష్య మాసాన మంచు నీవో... భోగి మంటల్లొ వేడి నీవో...
పూల గంధాల గాలి నీవో... పాల నురగల్లో తీపి నీవో...
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా...

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానె ఆరుబయట యెన్నెలింట
సద్దుకున్న కన్నె జంట సత్తులాయెరో
నారుమల్లి తోట కాడ నాయుడోరి ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానె ఆరుబయట యెన్నెలింట
సద్దుకున్న కన్నె జంట సత్తులాయెరో

ఎదలో... జరిగే... విరహ సెగల వనవాసం
బదులే... అడిగే... మొదటి వలపు అభిషేకం
వధువే... బిడియం ఒదిగే... సమయం ఎపుడో....
జతగా... పిలిచే... అధర పొగల సహవాసం
జడతో... జగడం... జరిగే సరసం ఎపుడో....
అన్ని పువ్వుల్లొ ఆమె నవ్వే... అన్ని రంగుల్లొ ఆమె రూపే...
అన్ని వేళల్లొ ఆమె ధ్యాసే... నన్ను మొత్తంగ మాయ చేసే...
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా...
వొళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా...
పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా...
కన్నె రూపాన కోనసీ... కోటి తారల్లో ముద్దుగుమ్మ

0 comments:

Post a Comment