Wednesday, 27 February 2013

BOMBAY

BOMBAY


                                              

గుంసుం గుంసుం గుప్ చుప్ గుంసుం గుప్ చుప్
గుంసుం గుంసుం గుప్ చుప్ గుంసుం గుప్ చుప్
జల జల జల జల జక్కం లాడి జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
కన్నానులే... కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై విరబూసె వలపేదొ నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారె నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరె వయసెన్నడో....
కన్నానులే... కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై విరబూసె వలపేదొ నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారె నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరె వయసెన్నడో....

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలి కెరటం... చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరు దీపం... రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా మూగి రేగె దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట
కన్నానులే... కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై విరబూసె వలపేదొ నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారె నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరె వయసెన్నడో....
గుంసుం గుంసుం గుప్ చుప్ గుంసుం గుప్ చుప్
గుంసుం గుంసుం గుప్ చుప్ గుంసుం గుప్ చుప్
జల జల జల జల జక్కం లాడి జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో

శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
ఎంత మైమరపో... ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లె
ఎడబాటనుకో... ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరె
ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా
కన్నానులే... కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై విరబూసె వలపేదొ నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారె నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరె వయసెన్నడో....
కన్నానులే... కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే కన్నానులే...

0 comments:

Post a Comment