ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా
నడి రాతిరి తొలి వేకువ రేఖా.....
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖా.....
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల మధ్యన ఇంకా ఎక్కడి దాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరమూ అర్థం కాని ఈ విధి రాత
కన్నులకే కనపడనీ... ఈ మమతల మధురిమతో...
హృదయాలను కలిపే శుభలేఖ హో......
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా
నడి రాతిరి తొలి వేకువ రేఖా.....
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖా.....
0 comments:
Post a Comment