Wednesday, 27 February 2013

ANANDAM-ఎవరైనా ఎపుడైనా (male)

ANANDAM-Yevaraina epudyna(male)



                                           

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చెఱ అసలెప్పుడు వదిలిందో.....

అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో.....
చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుంది
పొగ మంచును పో పొమ్మంటు తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానే చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో... బ్రతుకెప్పుడు విరిసిందో...
మనసెప్పుడు వలపుల మనువైందో హో......
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చెఱ అసలెప్పుడు వదిలిందో.....
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో.....

0 comments:

Post a Comment