Wednesday, 27 February 2013

కన్నె పిల్లవని

కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి

(ఏమంటావ్) సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా
సంగీతం.. నువ్వైతే.. సాహిత్యం.. నేనౌతా..
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి

న న న న నా.. Say it once again న న న న నా..
స్వరము నీవై స్వరమున పదము నేనై ok
ఓహో అలాగా! గానం గీతం కాగా
కవిని నేనై నాలో కవిత నీవై
కావ్యమైనదీ... తలపో.. పలుకో.. మనసో...
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా
సంగీతం.. నువ్వైతే.. సాహిత్యం.. నేనౌతా..
ఇప్పుడు చూద్దాం.
తననా తననా అన్నా తానా అన్నా తాళం ఒకటే కదా
ఆహా! అయ్య బాబోయ్! తనన నాన తాన నాన తానా
పదము చేర్చి పాట కూర్చ లేదా (శభాష్)
ద ని నీ ద స సా అన్నా నీ దా అన్నా స్వరమే రాగం కదా...
నీవు నేనని అన్నా... మనమే.. కా..దా..
నీవు నేననీ... అన్నా... మనమే.. కా..దా....
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎపుడని

0 comments:

Post a Comment